Norovirus: వణికిస్తున్న నోరో వైరస్ 4 d ago

featured-image

నోరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. క్వీన్ మేరీ-2 అనే లగ్జరీ విలాస నౌకలో ఈ వైరస్ కారణంగా 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఈ వైరల్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడంతో పాటు నౌకలను శానిటైజ్ చేశామని, మిగిలిన వారికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని అధికారులు తెలిపారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD